Mutual Cooperation Can Help Global Post-Covid Recovery: PM Modi at BRICS Summit

Mutual Cooperation Can Help Global Post-Covid Recovery: PM Modi at BRICS Summit
0
(0)

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పాలనపై…. బ్రిక్స్ దేశాల దృష్టి ఒకే విధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వర్చువల్ గా జరిగిన బ్రిక్స్ 14వ సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సు వేదికగా గురువారం జరిపిన చర్చల వల్ల సభ్యదేశాల మధ్య సంబంధాలు బలపడే దిశగా సలహాలు రాగలవని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.
సభ్యదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకున్నామని ప్రధాని గుర్తు చేశారు. కరోనా ప్రభావం గతంతో పోలిస్తే తగ్గినా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాని దుష్ప్రభావాలు ఇంకా కనిపిస్తున్నాయని అన్నారు. అందువల్ల బ్రిక్స్ దేశాల పరస్పర సహకారం….కొవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి మేలు చేయగలదని అన్నారు. #EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.face.cx/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

0 / 5. 0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *